స్నేహాంజలి.


నా మొదటి కథ - పేద బ్రతుకులు - 31-1-1975 ప్రగతి వార పత్రికలో ప్రచురింపబడింది. అది లగాయితు ...

 • ప్రేమ కథలు 
 • సరసము కథలు
 • యవ్వనము కథలు
 • చిలిపి కథలు
 • తనువు కథలు
 • పెళ్ళిళ్ళు కథలు
 • భయము కథలు
 • గోప్యము కథలు
 • టక్కున కథలు
 • ఇక్కట్లు కథలు
 • నాయిక కథలు
 • నాయక కథలు
 • ఉనికి కథలు
 • ఒంటరి కథలు
 • నవ్వులు కథలు
 • ప్రశ్నలు కథలు
 • క్రైమ్ కథలు
 • పెద్ద కథలు
 • వివిధ కథలు

  ల్లాంటి కథలు వ్రాశాను. అవన్నీ ఒకే చోట ఇలా మీకు అందిస్తున్నాను. చదవండి ... చదివించండి ...
  మీ,
  బివిడి.ప్రసాదరావు.
  ***